99పాటలు సినిమా ద్వారా నిర్మాతగా ఏఆర్. రహ్మాన్

0

రోజా సినిమా ద్వారా సినిపరిశ్రమకు సంగీత దర్శకుడిగా పిరిచయమై, దక్షిణ ఇండియా, హింది అంటూ ఇండియా సరిహద్దులు దాటి హాలివుడ్ సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు ఏఆర్.రహ్మాన్. సల్మ్ డాగ్ మిలియనర్ సినిమాకుగాను ఉత్తమ బాణీలు, ఉత్తమ బ్యాగ్రాండ్ మ్యూసిక్ గాను రెండు అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఒకేఒక భారతీయుడు ఏఆర్.రహ్మాన్. అంతేకాకుండా గ్రామి, బోప్టా, గోల్డన్ గ్లోబ్, ఆరు డాక్టర్ పట్టాలు వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఏఆర్.రహ్మాన్ నిర్మాతగా అవతారమొత్తనున్నారు. విశ్వేష్ క్రిష్ఱమూర్తి దర్శకత్వం వహించినున్న 99పాటలు అనే సినిమా ద్వారా ఏఆర్.రహ్మాన్ నిర్మాతగా పరిచయంకానున్నారని కోలీవుడ్ టాక్. హీమాన్ బట్, టెన్సింగ్ డాలా వంటి యాక్టర్లు ఈ సినిమా ద్వారా సినిపరిశ్రకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తర్వలో వెలడించనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts