మహెష్ కు ముగ్గురు హీరొయిన్లు..సమంతపై చిరాకు

0

Mahesh-Babu-Unseen-Pics-From-Dookudu-Movie-93టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఒకే సినిమాలో ముగ్గు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోయే ఈ సినిమాను ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ తో పిలుస్తున్నారు. పివిపి సినిమా బేనర్లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు. సినిమాకు మరింత మసాలా అద్దడంలో భాగంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. లీడ్ హీరోయిన్ గా సమంత నటించనుందని అంటున్నారు. మిగతా ఇద్దరు ఎవరు అనేది ఇంకా ఖరారుకాలేదు. అయితే సమంతను ఎంపిక చేయడంపై ఆయన అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమంత, మహేష్ బాబు మధ్య చిన్న పాటి మాటల యుద్ధం జరిగింది. అందుకే సమంత అంటే మహేష్ బాబు అభిమానులకు చిరాకు. 1-నేనొక్కడినే సమయంలో సమంత తన ట్విట్టర్ ద్వారా వివాదాస్సద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మహేష్ బాబు అభిమానులంతా సమంతపై ఇంటర్నెట్ ద్వారా దండెత్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అనుష్క @12 ఏళ్లు
తెలుగులో భారీ క్రేజ్ గ‌ల క‌థానాయిక ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు అనుష్క‌. సూప‌ర్ చిత్రంతో న‌టిగా ప‌రిచ‌య‌మై నేడు టాలీవుడ్ లో త‌నకంటూ ప్ర‌త్యే...
భ‌ర‌త్ కోసం 2 కోట్లా!
మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `భ‌ర‌త్ అను నేను` చిత్రంలో స్వీటీ అనుష్క ఐటం పాట‌లో న‌ర్తిస్తుందంటూ కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ రే...
సితార ఫోజు పై ఓ లుక్ ఏస్కోండి
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు  సతీమణి నమ్రత  అభిమానుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా నిత్యం ట‌చ్ లో ఉంటుంది. అదీ పిల్ల‌కు సంబంధించిన విష‌యాల‌ను ఫ్యాన్స్ క...
powered by RelatedPosts