నిర్మాణానంత‌ర ప‌నుల్లో 12-12-1950

0
జ్యో స్టార్ ఎంట్రప్రెస్స్ పతాకం పై కబాలి సెల్వ  దర్శకత్వం లో  ఎం కోటేశ్వర రాజు నిర్మిస్తున్న చిత్రం 12-12-1950. సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన డైరెక్టర్ సెల్వ ఆయన పుట్టిన రోజుతారీఖు  12-12-1950 ను తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. ఈ చిత్రం నలుగురు రజినీకాంత్ వీరాభిమానులు కథ. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ . రమేష్ తిలక్, తంబీ రామయ్య , యోగి బాబు , ఎం ఎస్ భాస్కర్, జాన్ విజయ్  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ సెల్వ ఈ చిత్రం రజినీకాంత్ గారి కబాలి క్యారెక్టర్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సెల్వ మాట్లాడుతూ  “నేను రజినీకాంత్ వీరాభిమానిని, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగా రోజు. మేము అయన పుటిన రోజుని ప్రతిరోజు జరుపుకుంటాం . ఈ చిత్రం లోని హీరో రజినీకాంత్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో సినిమా చూస్తాడు అన్నది ముఖ్య కథ.  ఈ చిత్రం షూటింగ్ పూర్తీ అయింది. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ లాంచ్ చేసాము. మా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో టీజర్ రిలీజ్ చేయబోతున్నాము. కామెడీ తో పాటు సినిమా చాల ఎమోషనల్ గ ఉంటుంది. ఆదిత్య – సూరియన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 72 శాతం కామెడీ 28 శాతం జి ఎస్ టి (గ్యాంగస్టర్, సెంటిమెంట్ మరియు థ్రిల్లర్ )”.
నటీనటులు : కబాలి సెల్వ, తంబీ రామయ్య , షఫీ, రమేష్ తిలక్, ఆధవం, అజయ్ ప్రశాంత్, యోగి బాబు, ఎం ఎస్ భాస్కర్, ఢిల్లీ గణేష్, జాన్ విజయ్
డైరెక్టర్ : కబాలి సెల్వ
మ్యూజిక్  : ఆదిత్య సూర్య
ప్రొడ్యూసర్ : ఎం కోటేశ్వర రావు
కెమెరా : విష్ణు శ్రీ
ఎడిటింగ్ : దినేష్ పోంరాజ్
ఆర్ట్ : ఏ రాజేష్
స్టంట్ : దినేష్ కసి
లిరిక్స్ : మతమిల్
కొరియోగ్రాఫర్ : అజర్
బ్యానర్ : జ్యో స్టార్ ఎంట్రప్రెస్స్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
powered by RelatedPosts