​తెలంగాణా ముఖ్య‌మంత్రి సంక్షేమ ప‌థ‌కాల‌పై ఆడియో సిడి విడుద‌ల

0
b731805c-3dfb-4a25-91b0-1d8f4adc5588 copy c0fefea4-319c-447c-bb88-74c510777387 copy c7e2c0d0-f310-4622-b9ac-1a5607dce90c copy
తెలంగాణా ఎన్నిక‌ల‌లో తెలంగాణా ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ పార్టీ విజ‌వంతం కావాల‌ని కోరుకుంటూ తెలంగాణా సినిమాకు చెందిన
ద‌ర్శ‌క నిర్మాత అల్లాణి శ్రీ‌ధ‌ర్, మ‌రో నిర్మాత సంగిశెట్టి ద‌శ‌ర‌థ‌లు కె.సి.ఆర్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ నాయ‌కుడు
ఒక్క‌డే పేర ఆడియో సి.డి.ని రూపొందించారు. ఈ ఆడియో సి.డి.ని తెలంగాణా రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ త‌న
స్వ‌గృంవ‌ద్ద నేటి ఉద‌యం ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ మాట్లాడుతూ తాము తెలంగాణా సినిమాను
అభివృద్ధి ప‌రిచే దిశ‌గా ప‌య‌నిస్తున్నామ‌ని .హైద‌రాబాద్ ను దేశంలోనే త‌ల‌మానికంగా సినిమా హ‌బ్ గా తీర్చి దిద్దే యోచ‌న‌లో ఉన్నాము
టి.ఆర్ ఎస్ పార్టీ ఈ జిహెచ్ యంసి ఎన్నికల్లో  విజయం సాధించాల‌ని అల్లాణి శ్రీ‌ధర్, సంగిశెట్టి ద‌శ‌ర‌థ గార్లు త‌మ వంతు సాయంగా ఈ
ఆడియోను రూపొందించ‌డం అభినంద‌దాయ‌కం అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో అల్లాణి శ్రీ‌ధర్ తో పాటు గీత ర‌చ‌యిత కాప‌ర్తి వీరేంద‌ర్, నిర్మాత వింజ‌మూరి మ‌ధు, న‌టుడు ద‌ర్శ‌కుడు సంగ‌కుమార్ లు
పాల్గొన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts