స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!

0
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్రాక్ మీద‌కు తీసుకొచ్చాడు. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమా చూసి తేజ లో ఇంత క్రియేటివిటీ ఉందా? అని ఆకాశానికి ఎత్తేసారు. అందుకే తేజ కూడా ఇప్పుడు రూట్ మార్చేసాడు. మీ పాత ప‌ద్ద‌తిలో మ‌ళ్లీ కొత్త వాళ్ల‌తో సినిమాలు చేస్తారా? అని ప్ర‌శ్నిస్తే…
నో వే అనేసాడు. ఇంకా క‌థ‌లు సిద్దం చేసుకోలేదు. కానీ ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తాన‌ని తెలిపాడు. వాస్త‌వానికి రిలీజ్ కు ముందు ఇదే ప్ర‌శ్న ఎదురైతే అప్పుడు స‌మాధానం ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఓ పెద్ద హీరో కు బ‌లంగా ఫిక్స్ అయిన‌ట్లు తెలిపాడు. ప్ర‌స్తుతం క‌థ సిద్దం చేసుకునే ప‌నిలో ఉన్నాడుట‌. అది పూర్త‌యిన త‌ర్వాత ఓ స్టార్ హీరో తో సినిమా చేస్తాన‌ని తెలిపాడు. అలాగే త‌న బ్యాన‌ర్ లో య‌ధావిధిగా కొత్త వాళ్ల‌తో సినిమా లు నిర్మిస్తాన‌న్నాడు. దీని ద్వారా కొత్త ద‌ర్శ‌కులు కూడా ప‌రిచ‌యం చేస్తాన‌ని తెలిపాడు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
నిఖిల్ పార్టీ ముందుగానే ఇచ్చేస్తున్నాడు
యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇదివరకే విడుదలవ్వ...
powered by RelatedPosts