స్టార్ కమెడియన్ తో హాట్ యాంకర్ డేటింగ్?

0

jabardasth-anchor-rashmi-gautam-hot-photos-1ఈ కాంబినేషన్ ఏమిటి అనుకుంటున్నారా? అదంతేలెండి .. బుల్లితెర – వెండితెర వ్యవ్యాహారాలు ఎవరికీ ఒక పట్టాన అర్ధం కావు మరి. ‘‘జబర్దస్త్’’ కార్యక్రం ద్వారా ఎవరికీ తెలియని అనసూయ, రశ్మీ లు హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయారు. అంటే, వాళ్ళకి అంత ఫాలోయింగ్ పెరిగిపోయింది అన్నమాట. ముఖ్యంగా, అనసూయ వెళ్ళిపోయాక, తన అందచందాలతో – చాలీచాలని బట్టలు వేసుకుంటూ రశ్మీ ‘‘జబర్దస్త్’’ కార్యక్రమానికి ఎనలేని క్రేజ్ ని తీసుకొచ్చింది. ఆ కార్యక్రమం ద్వారా ఎందరో కామెడియాన్లకి జీవితం దొరికింది.

ఇపుడు ఇక అసలు విషయం ఏమిటి అంటే, రశ్మీ ఒక స్టార్ కామెడీయన్ తో డేటింగ్ చేస్తోందని టాలీవుడ్ టాక్. చాలామంది హీరోయిన్లకు కూడా లేనంత ఫాలోయింగ్ ఈ అమ్మడి సొంతం . సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో రశ్మీ అతి తక్కువ కాలంలోనే పది లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. .

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు తన గ్లామర్ తో ఒక స్టార్ కమెడియన్ ను కూడా వలలో పడేసిందని తెలుస్తోంది. ఎవ్వరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని… తీరిక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ తమకిష్టమైన స్పాట్ లకు చెక్కేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ స్టార్ కమెడియన్ ఎవరనే ఖచ్చితమైన వార్తలు మాత్రం తెలియలేదు. సినిమాల్లో ఆఫర్స్ పుచ్చుకోవడం కోసమే ఈ హాట్ యాంకరమ్మ సదరు కమెడియన్ తో రహస్యంగా తిరుగుతోందని వార్తలు బాగానే ప్రచారం చేస్తున్నాయి. పైగా ఆ స్టార్ కమెడియన్ కూడా ఈమెకు అవకాశాలు కల్పించడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని… సౌత్ ఇండస్ట్రీల్లో బాగానే చక్కర్లు కొడుతున్నాడని ఇన్ సైడ్ టాక్! అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts