సెలబ్రెటి క్రికెట్ మ్యాచ్- అజీత్, విజయ్ జట్ల మధ్య పోటి

0

నడిగర్ సంఘం నూతన భవనం నిర్మాణ నిధుల కోసం ఏప్రిల్ 10న సెలబ్రెటి క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లో అజీత్, విజయ్ జట్ల పోటీపడనున్నాయి. నడిగర్ సంఘం నూతన భవనం నిర్మాణికి తొలిత అందరూ కలిసి ఓ సినిమా నిర్మించి అందులో వచ్చే నిధులతో భవన నిర్మించదలిచారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెట్ కు పుల్ స్టాప్ పడింది. దీంతో సెలబ్రెటి క్రికట్ నిర్వహించి దాని ద్వారా వచ్చే నిధులతో భవన నిర్మాణం చేపట్టదలిచారు. దీంతో ఓ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. రజినీకాంత్, కమల్ వంటి ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ లో పాల్గొంటున్నారని సమచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఏంగ వీట్టు పిలై రిమేక్ లో విజయ్
అళగియ తమిళ్ మగన్ దర్శకుడు భరదన్ తాజాగా విజయ్, కీర్తి సురేష్ జంటగా విజయ్ 60వ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను విజయ్ ప్రొడక్షన్ నిర్మిస్తుం...
విజయ్, అజీత్ అయితే ఒకే
విజయ్, అజీత్ అయితే ఒకేతమిళంలో తడయార్ తాక, పుత్తంగం, ఎన్నమో ఎదో వంటి సినిమాలో తమిళంలో నంటిచారు రకుల్ ప్రితి సింగ్. ఇందులో రెండు సినిమాలో పరాజయ...
అజీత్ ఫ్యాన్స్ లిస్ట్ లో అఖిల్
అజీత్ కు సినిరంగంలో చాలా మంది అభిమానులు న్న సంగతి తెలిసిందే. తమిళంలో  సినిపరిశ్రమలోనే కాకుండా తెలుగు సినిపరిశ్రమలోని పలువురు అజీత్ అభిమానులే. ప్ర...
powered by RelatedPosts