సెక్స్‌బాంబ్ పై కేసు వేశారు

0

Mallika-Sherawat-Maxim-ఎవరా శృంగార నాయిక అనుకుంటున్నారా? ఈ మధ్య అంటే అందరూ సన్నీ లియోన్ గురించి మాట్లాడుతున్నారు కానీ, అంతకుముందు ఆ రేంజ్ లో అందాలని ఆరబోసిన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మల్లికా షెరావత్ . ఈ ముద్దుగుమ్మపై హైదరాబాద్ కి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త టి. ధనగోపాలరావు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తను తాజాగా నటించిన “డర్టీ పాలిటిక్స్” అనే సినిమాలో మల్లిక జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకుని అవమానించింది అన్నది ఆయన అభియోగం. అందుకని మల్లికపై కటిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోర్టుని కోరారు.

ఆ చిత్ర నిర్మాత కస్తూర్ చంద్ బొకాడియా ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాను అవమానపరిచేలా ఉన్న వాల్ పోస్టర్‌లను విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts