సూపర్‌స్టార్ కూతురి హల్‌చల్

0


సూపర్‌స్టార్ మహేష్ కూతురు సితారని కూడా చాలామంది చూసి ఉండరు. అలాంటిది ఆ చిన్నారి మహేష్ పాటకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చూస్ ఛాన్స్ ఎటూ లేదు కదా. అయితే మీకోసమే ఈ వీడియో….చూసి ఎంజాయ్ చేయండి. ఆగడు చిత్రంలోని ‘తూ ఆజా సరోజా’ పాటకు చినానారి సితార, ముద్దుమూద్దుగా చేతులు ఊపుతూ డ్యాన్స్ చేసిన ఈ వేడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తోంది.

ఇప్పుడు పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని, చేతులకు గ్లోవ్స్ వేసుకుని ఆమె డాన్సు చేస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లంతా సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆమెను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ఉంది. ‘ఆగడు’ చిత్రానికి సంబంధించిన వాళ్లే ఈ వీడియోను తీసి యూట్యూబ్ లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts