సిరిగలవాడు… షారుఖ్!

0

srkమన దేశం నుంచి జాబితాలో చోటు దక్కించుకొన్న ఏకైక నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఇంతకీ ఆ జాబితా ఏంటో తెలుసా? హాలీవుడ్, బాలీవుడ్‌లలో అత్యంత ధనవంతులెవరు… అనేదే! ఇటీవల ఓ సంస్థ చేపట్టిన ఆస్తుల సర్వే ప్రకారం షారుఖ్ ఖాన్ ఆ జాబితాలో రెండో స్థానం పొందాడు. హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్, జానీ డెప్‌లను తలదన్ని మరీ ఆ స్థానం కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో ఉన్నది హాలీవుడ్ హాస్య నటుడు జెర్రీ సీన్‌ఫీల్డ్. ఈయన ఆస్తి ఏకంగా 820 మిలియన్ డాలర్లు. షారుఖ్ 600 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరవాత స్థానాల్లో టామ్ క్రూజ్ (480 మిలియన్ డాలర్లు), టైలర్ పెర్రీ (450 మిలియన్ డాలర్లు), డెప్ (450 మిలియన్ డాలర్లు) ఉన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts