సాయిరామ్ శంకర్ movie మ్యాటర్ అండ్ స్టిల్స్ final..

0

సాయిరామ్ శంకర్ movie మ్యాటర్ అండ్ స్టిల్స్ final..

నిర్మాణాంతర కార్యక్రమాల్లో  సాయిరామ్ శంకర్ – విభా ఎంటర్ టైన్మెంట్ చిత్రం..

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చెయనున్నారు..   ఈసందర్బంగా ..

> సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ గా  నిలిచే చిత్రమిది. మారిన తెలుగు సినిమా ట్రెండ్ కు తగ్గట్టు గా  ఇంట్రెస్టింగ్ కంటెంట్తో  టాలెంటెడ్ టీమ్ కలయికలో ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..

> శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో భారీ  సినిమాల ఆఫర్స్ నా వద్దకు వచ్చినా ,వాటన్నింటిని కాదని, దర్శకుడు సుదర్శన్ చెప్పిన కధకధనాలు  నచ్చి ఈ సినిమా చెస్తున్నాను.నాతో పాటు టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

> దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎన్నో కాంటెపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూ చెసిన చిత్రమిది. ఫీల్గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్రదానాకర్షణగా నిలుస్తుందన్నారు.

> నిర్మాత మాట్లాడుతూ…ఫిబ్రవరిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా మా చిత్రం తెరకెక్కింబడింది. సినిమా ఔట్పుట్ చూసిన అనంతరం మా టీమ్ ఈ చిత్ర విజయంపై మరింత కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..

> రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
> కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్, సంగీతం: మహిత్ నారాయణ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts