సమంత మరో మల్టీస్టారర్‌లో!

0

Samantha2తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల కథానాయికగా సమంత నిలవనుందా.. ఆమెకొస్తున్న అవకాశాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మనం’లో నటించిన సమంత ఇప్పుడు మరో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతోంది. ”ఓ మల్టీస్టారర్ సినిమా త్వరలో పట్టాలెక్కబోతోంది. అన్నీ సవ్యంగా జరిగితే అందులో నేనే కథానాయిక. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి” అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చిందీ భామ. ఈ మాటల్ని బట్టి ఆమె నటించనున్న ఆ చిత్రం ఏంటో అని ప్రేక్షకులు, అభిమానులు కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. నాగార్జున, ఎన్టీఆర్‌ల కలయికలో రూపొందనున్న సినిమా గురించే సమంత చెబుతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts