శివకార్తికేయన్ స్థానంలో జీవీ.ప్రకాష్

0

మెరీనా సినిమా ద్వారా శివకార్తికేయన్ ను సినిపరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు రాండిరాజ్.  రెండవ సినిమా కేడి బిల్లా, కిలాడి రంగా సినిమాలోనూ శివకార్తికేయన్ కు అవకాశం ఇచ్చారు పాండిరాజ్. శింబు, నయనతార జంటగా ఇదు నమ్మఆలు సినిమాను రూపొందిస్తున్న పాండిరాజ్ అనంతరం కేడి బిల్లా కిలాడి రంగా సినిమాకు సీక్వేల్ రూపొందించనున్నారు. ఈ సినిమాలో హీరోగా మొదట శివకార్తికేయన్ సంప్రదించగా జీతం అధికంగా అడగటంతో ఆ స్థానంలో జీవి.ప్రకాష్ చేరారు. జీవి.ప్రకాష్ కు జంటగా లక్ష్మిమీనన్ నటించనున్నారు. తర్వలోనే ఈ సినిమా పూర్తి వివరాలను ప్రకటించనున్నారు దర్శకుడు పాండిరాజ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts