వెంకీ బాగా చేశాడు :నాగార్జున

0

Nagarjuna with family at Shiridi Sai Baba Temple (1)తెలుగు సినీ పరిశ్రమ కానీ, మరే భాషా చిత్ర పరిశ్రమలో అయినా కానీ ఎవరికి వారే స్టార్స్ . ఎవరి పనులు వారివి…ఎవరి గోల వారిది. సహజంగానే ఒకరిని ఒకరు పొగడటం , ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు సినీ రంగంలో ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోని పొగడటం అనేది ఇంకా అరుదుగా జరుగుతుంది. కానీ, లోగడ బావబావమరుదులైన విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున విషయంలో ఇది జరిగింది. ఇటీవలే విడుదలై ప్రజల్లో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటున్న “దృశ్యం” సినిమా చూసి, నాగార్జున మీడియాతో మాట్లాడుతూ వెంకటేష్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.

‘దృశ్యం’ సినిమా చూసాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ముఖ్యంగా వెంకటేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చింది. వెంకీ ఒక స్టార్ అయినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన పాత్రలో చాలా బాగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు’. ‘దృశ్యం సినిమాని బాగా హండిల్ చేసారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సి ఉందని’ నాగార్జున అన్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Akhil Akkineni, Vikram K.Kumar, Akkineni Nagarjuna's Film Titled As "Hello"
Akhil Akkineni's latest film presented by Annapurna Studios, Manam Enterprises in Vikram K.Kumar's Direction, Produced by Akkineni Nagarjuna ge...
`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
powered by RelatedPosts