'వీడు చాలా వరస్ట్' చిత్రం

0

veedu_chala_worst_movieనందమూరి తారకరత్న యమధర్మరాజుగా నటించిన చిత్రం ‘వీడు చాలా వరస్ట్’. నందన్, నీరజ్, కృష్ణ, స్వప్న ప్రధాన పాత్రధారులు. వెంకట్ పంపన దర్శకుడు. పి.ఎన్.ఎస.్ గౌడ్ నిర్మాత. ఈ నెల 6న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ”మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ఇప్పటి వరకు యమధర్మరాజు నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. తారకరత్నపై చిత్రీకరరించిన పాట సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ”సినిమాలో 28 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. తారకరత్న నటన సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది” అన్నారు. చిత్రంలో భానుచందర్, జయప్రకాశ్‌రెడ్డి, కృష్ణభగవాన్, రఘు, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఈశ్వర్, సంగీతం: పార్థసారధి, సమర్పణ: లక్ష్మీ మల్లాగౌడ్

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts