వరల్డ్ వైడ్ గా ఈ నెల 21న ‘ఎవడే సుబ్రమణ్యం’

0

Yevade Subramanyam Wallpapers (6)డిఫరెంట్ స్టోరి సెలక్షన్ తో యంగ్ హీరోస్ లో తనదైన ముద్రవేసిన హీరో నాని తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. నాని, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మాతగా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని గ్రాండ్ లెవల్ లో ఉగాది పర్వదినాన కానుకగాఈ నెల 21న విడుదలవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి ఇప్పటి వరకు సినీ వర్గాల్లో, ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts