"లవ్ ఇన్ లండన్ " పాటల విడుదల

0

Love in London Movie Audio Launch (20)“ఉద్యోగం” కోసం లండాన్ వెళ్ళిన ఒక యువకుడు అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు, అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి “అనేది “లవ్ ఇన్ లండన్” చిత్ర ఇతివృత్తం. ఈ సినిమాకి సంబంధించిన గీతాలు ఇటీవలే హైదరాబాదులో విడుదలయ్యాయి.

ఫృద్వీరాజ్, ప్రతాప్ పోతన్, ఆండ్రియా, నందిత నటించిన అనువాద చిత్రం ‘లవ్ ఇన్ లండన్’. అనిల్ సి.మీనన్ దర్శకుడు. సుంకేశుల రాజబాబు నిర్మాత. ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని మురళీమోహన్, ఈశ్వరరెడ్డి, నందిత సంయుక్తంగా ఆవిష్కరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ ”పరిశ్రమ కళకళలాడాలంటే చిన్న సినిమాలు రావాలి. చిన్న సినిమా ఆడితే పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరొస్తుంది. మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ‘లవ్ ఇన్ లండన్’పాటలు వింటే తప్పకుండా ఈ సినిమా ఆడుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts