రొమాన్స్ అంటే ఇష్టమేనంటున్న ముద్దుగుమ్మ

0

hate-story2-movie-400x280ఒకేఒక్క సినిమాతో హాట్ టాపిక్ గా మారాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, దాన్ని మించి మంచి అవకాశం దొరకాలి. సరిగ్గా అలాంటి అవకాశమే సుర్వీన్ చావ్లా కి దొరికింది. ఈ వయ్యారిభామ వేడివేడిగా తన అందాలని వడ్డించిన ‘హేట్ స్టోరీ-2″ సినిమా గత శుక్రవారం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సాజిద్‌ఖాన్ నిర్మించిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాలో సుర్వీన్ చిన్న పాత్ర పోషించింది. కానీ, తన ప్రతిభని చాటుకునే మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న దశలో “హేట్ స్టోరీ-2” అవకాశం అమ్మడి తలుపు తట్టింది. దాంతో స్క్రీన్ మీద విజృంభించింది ఈ చిన్నది.

ఈ సినిమాలో హీరో,హీరోయిన్ల మధ్య తీసిన సన్నిహిత దృశ్యాలు బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించాయి. ఈ విషయమై సుర్వీన్ మాట్లాడుతూ అటువంటి దృశ్యాల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. అది వృత్తిలో భాగమని చెప్పింది.

‘సన్నిహిత దృశ్యాలను నేను నిరోధించను. ఎంతో సౌకర్యవంతంగా భావిస్తాను. అయినప్పటికీ రొమాన్స్ అంటే నాకు ఇష్టమే. వాటిని తెర బయటి దృశ్యాలుగా భావించబోను. సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు ఉండాలి. ఇటువంటి దృశ్యాల్లో నటించడం ఎంత సులువో అంతే కష్టం కూడా. ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు ఇటువంటి సీన్లలో నటించడమనేది నాకు ఓ ఇష్యూ కాదు.

ఇంత ఓపెన్ గా చెప్పాక, ఇక ఏ నిర్మాతైనా ఎలా వదులుతాడు….. పాపని బాగా వాడేసుకుంటారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts