రూ.60 కోట్లతో కాష్మోరా

0

జీవా నటించిన రౌద్దిరం, విజయ్ సేతుపతి నటించిన ఇదర్కుతానే ఆశపట్టాయ్ బాలకుమారా వంటి సినిమాలను రూపొందించిన గోకుల్ కార్తి హీరోగా కాష్మోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది మే నెలలో ఆరంభమైనప్పటీకి కొన్ని కారణాల వల్ల ఆగింది. కార్తి తోళ(తెలుగులో ఊపిరి) సినిమాలో నటిస్తుండడం ఒక కారణం. ఈ సినిమా ముగింపు అనంతరం కాష్మోరా సినిమాను వేగంగా పూర్తి చేయాలని చిత్ర యునిట్ భావిస్తుంది. ఇందులో కార్తి ముడు భిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఇందుకు కోసం కార్తికు ప్రత్యేకించి మేకప్ కోసం మూడు గంటల సమయం పడుతోందట. ఈ సినిమా కోసం తాజాగా 15 బ్రహ్మండమైన సెట్ లను వేసినట్లు టాక్. కార్తి ఇదివరకు నటించిన సినిమాల కంటే భారీ బడ్జెట్ తో కాష్మోరా రూపొందిస్తున్నట్ల సమాచారం , సూమారు రూ.60 కోట్ల వరకు బడ్జెట్  అంచనా వేశారు. కార్తి సరసన నయనతార తొలిసారిగా నటిస్తోంది. ఏప్రిల్ లో సినిమాను ముంగించి ఆగష్టు లేదా దిపావళికి సినిమాను విడుదల చేయటానికి చిత్ర యూనిట్ భావింస్తుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

‘కవలై వేండాం’ ప్రారంభం
జీవా, కాజల్ అగర్వాల్ జంటగా యామిరుక్క భయమే ఫేం డీకే దర్శకత్వం వహిస్తున్న కవలై వేండాం సినిమా ప్రారంభోత్సవం చెన్నైలో నిర్వహించారు. కార్యక్రమంలో సిని...
`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
powered by RelatedPosts