"రుద్రమదేవి"షూటింగ్ సమాప్తం

0

Anushka Rudrama Devi Movie First Look Poster, RudramaDevi Movie New Wallpapersగత ఏడాదికి పైగా దర్శకుడు గుణశేఖర్ ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చి, భారీ తారాగణంతో ఎంతో కష్టపడి తీస్తూ వస్తున్న చిత్రం “రుద్రమదేవి” షూటింగ్ ఎట్టకేలకు గత గురువారంతో ముగిసింది. గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న
“రుద్రమదేవి”లో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తుండగా, అల్లు అర్జున, రానా తదితరులు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అదలా ఉండగా, సినిమా ప్రధానంగా వరంగల్ నేపధ్యంలో ఒకప్పటి ఓరుగల్లుని ఏలిన రాణి “రుద్రమదేవి” గురించి కావడంతో, ఆ సినిమా తాలూకు “ఆడియో రిలీజ్” వరంగల్ లో పెట్టుకుంటే బాగుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నో సమస్యలని ఎదుర్కొని చివరకి షూటింగ్ పూర్తి చేసుకున్న “రుద్రమదేవి” త్వరలో ప్రేక్షకుల ముందుకి రావాలని ఆశిద్దాం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts