రవితేజ ,రకుల్ సెల్ఫి

0

raviteja, rakul selfieరవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న కిక్ 2 చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్విజ్జర్ ల్యాండ్ లో జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో రవితేజ హీరోయిన్ రకుల్ తో తీసుకున్న సెల్ఫి ని తన పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఈ సారి డబుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు రవితేజ మరి వీరి సెల్ఫి పై మీరు ఓ లుక్ వేయండి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts