రవితేజ తిక్కరేగితే?

0

ravi-teja-powerగత ఏడాది బలుపుచిత్రంతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ ప్రస్తుతం పవర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకులముందుకురాబోతుంది. ఇదిలావుండగా ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి తిక్కరేగితే అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కందిరీగతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్‌శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో రభస చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని తెలిసింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts