మ‌ణిర‌త్నం భారీ యాక్ష‌న్ మ‌ల్టీస్టార‌ర్!

0

త‌మిళ దర్శకుడు మణిరత్నం ఓ భారీ యాక్ష‌న్ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఎప్ప‌టి నుంచో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ షురూ కాబోతుంది. ఈ చిత్రంలో అరవిందస్వామి, విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌, ఫహద్‌ ఫాజిల్‌ను తీసుకోవాలని మణిరత్నం భావిస్తున్నట్లు స‌మాచారం.

ఇప్పటికే ఆయన అరవిందస్వామి, ఫాజిల్‌ను సంప్రదించారని వారు ఈ మల్టీస్టారర్‌లో నటించేందుకు తమ అంగీకారం తెలిపారట‌. అయితే విజ‌య్ సేతుప‌తి విష‌యంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరోపక్క మణిరత్నం తన సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా సంతోష్‌ శివన్‌ కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts