మెగాస్టార్ కి కృత‌జ్ఞ‌త‌లు: త‌మిళ‌నాడు తెలుగు యువ శ‌క్తి

0
మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు. మా మాటను మన్నించి  తొలి తెలుగు స్వాతంత్ర్య సమారా యోధుడు   జీవిత చరిత్ర సినిమాకు సై.. సై.. రా నరసింహారెడ్డి టైటిల్ ను ఖరారు చేసినందుకు..కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. అధ్యక్షుడు. తమిళనాడు తెలుగు యువశక్తి  ఒక ప్రకటన లో చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఆయన ఆ ప్రకటన లో ‘”గతం లో ఈ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చిత్రానికి మహా వీర అని టైటిల్ ను నిర్ణయించారని తెలిసిన తరువాత మేము చిరంజీవి గారిని రాయలసీమ ప్రాంతనికి చేిందిన ప్రభుత్వ  నిర్లక్ష్యం నాకు గురి కాబడిన  తొలి తెలుగు స్వాతంత్ర్య సమారయోధుడు జీవిత చరిత్ర ను మీరు సినిమాగా తీయ్యుచున్నారు కాబట్టి ఆయన పేరు ఉంటే బాగా ఉన్నటుందీ అని కోరటం జరిగింది..ఇది ఉయ్యాలవాడ అభిమానులందరీ కోరిక అని చేపటం జరిగింది.మా కోరికను కొన్ని మార్పులతో మన్నించి నందుకు వారికి ధన్యవాదాలు..వారు ఈ రోజు సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో   సినిమా గా వారి జీవిత చరిత్రను ప్రజలకు తెలియ చైపుటకు ఒక నిర్లక్ష్యనికి గురి కాబడిన స్వాతంత్ర్య యోధుడు కథను ఈ దేశ ప్రజల కు తెలియచే యటకు ముందుకు రావడం హర్షాధాయకం అని అన్నారు.
అదేవిధంగా ఉయ్యాలవాడ ను జాతీయ విరుడుగా గుర్తించ లన్న డిమాండ్  మన ప్రధాని నరేంద్రమోడీ  ఆ వినతిపత్రా0  వారి వద్ద నుంచి కేంధ్ర హోమ్ మంత్రి కి గతం లో పంపారు అది ఇప్పుడు వారి వద్ద నుండీ కేంద్ర సాంస్కృతిక శాఖ పరిశీలన లో ఉన్నదీ. త్వరలో అది కూడా నీరవేరనున్నాది… పోస్టల్ స్టాంప్ కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి త్వరలో ఉయ్యాలవాడ స్టాంపును రిలీజ్ చేయనున్న రు .మిగతా అన్ని డిమాండ్ల కూడా ఆయా శాఖ ల పరిశీలన లో ఉంది…ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని జాతీయ యోధుడు గా గుర్తించు వరకు మా పోరాటం కొనసాగుతుంది అని కేతిరెడ్డి తెలిపారు
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts