మూడో సింగం?

0

Singamదక్షిణాదిలోనూ..ఉత్తరాదిలోనూ ప్రస్తుతం సీక్వెల్ చిత్రాల పరంపర కొనసాగుతోంది. ఈ తరహా సినిమాలపై అటు ప్రేక్షకుల్లోనూ..ఇటు అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతుండటంతో కథానాయకులు, దర్శకులు సీక్వెల్ సినిమాలంటే ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఆ మధ్య సింగం సినిమాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సూర్య ఆ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా సింగం-2 చేసిన విషయం తెలిసిందే. హరి దర్శకత్వం వహించిన ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.

ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకున్న సూర్య త్వరలో సింగం-3 చేయడానికి సిద్ధమవుతున్నాడని తమిళ చిత్ర వర్గాల సమాచారం. సూర్య మాట్లాడుతూ వచ్చే ఏడాది హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. అది సింగంకు మూడోభాగమా? కాదా?అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts