మార్చి 4న విడుదలవుతున్న ‘గుంటూరు టాకీస్’

0

6I2A0083 copy 6I2A0107 copy 6I2A0166 copy 6I2A0215 copy 6I2A0324-(2) copy 6I2A0355 copy 6I2A0393 copy 6I2A0452 copy

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 4న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, వారాహిచలన చిత్రం అదినేత విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీచరణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కు సంబంధించిన కథాంశం. ప్రవీణ్ సత్తారుగారు సినమాను డిఫరెంట్ జోనర్ లో ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వారాహిచలనచిత్రం సాయికొర్రపాటిగారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజ్ కుమార్.ఎం తెలియజేశారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts