మాదాపూర్ పరిసరాల్లో "గోపాల-గోపాల"

0

Gopala Gopala Movie First Look Poster@Atozsongsnewబాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం “ఓ మైగాడ్” చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా నిరవధికంగా సాగుతోంది. మాదాపూర్ ఫ్లై ఓవర్ మీద పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వెంకటేష్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. పవన్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. వెంకటేష్ నార్మల్ లుక్ లో ఉన్నారు.

హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ పార్దసాని(డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫిబ్రవరి 25న 'కణం` తొలి సింగిల్‌
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. 'ఛలో' తర్వాత నా...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
మార్చి 9న విజయ్ మంత్రం వేస్తాడా?
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో వ...
powered by RelatedPosts