మళ్ళి సకలకల వల్లవన్ గా కమల్

0

దర్శకుడు లింగుస్వామి తన సొంత బ్యానర్ తిరుపతి బ్రదర్స్ నిర్మాణంలో ఉత్తమ విలన్ సినిమా తెరకెక్కుతున్నప్పుడే కమల్ హాసన్ తో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉత్తమ విలన్ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఆ అపజయానికి ఓ విజయంతో సమమం చేయాడినికి ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయని సమాచారం. దీంతో కమల్ తర్వాతి చిత్రానికి దర్శకుడు లింగుస్వామి కథ సిద్ధం చేశారు. ఇదివరకు కమల్ చేయని పాత్రగా, యాక్షన్ సన్నివేశాలు లేనకుండా జనరంకంగా ఈ సినిమా రూపొందించనున్నారు లింగుస్వామి. కమల్ నటించిన 1982లో దర్శకుడు ముత్తురామన్ చిత్రీకరించిన సకలక వల్లవన్, 1992లో ఉదయ్ కుమార్ దర్శకత్వం వహించిన సింగారవేలన్ సినిమాల్లోని పాత్రలకు దగ్గరగా ఈ సినిమా కథ ఉంటుందని టాక్. దీంతొ మరో మారు కమల్ సకలకల వల్లవన్ గా అందర్ని అలరించనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts