మళ్లీ తాగింది…మత్తులో ఊగింది

0

టైటిల్ చూసి ఈపాటికే అర్ధమై ఉంటుంది….ఇప్పుడు చెప్పుకొబోయేది బాలీవుడ్ బ్యాడ్ గర్ల్ బిరుదాంకితురాలు పూనమ్ పాండే గురించే అని…..అవునా? నిజమే….మీ ఊహ నిజమే. భూమ్మీద జీవితాన్ని ఇష్టానుసారం బ్రతికే జీవుల్లో పూనమ్ ఒక జీవి అని ఆమె గురించి తెలిసిన వాళ్ళు కళ్ళు మూసుకుని చెప్తారు. పూనమ్ కి జీవితంలో ప్రధానంగా కావలసినవి….డబ్బు, పబ్లిసిటీ, మందు,సెక్స్. అంతకు మించి ఈ అమ్మడుకి మరే ఇతర వ్యాపకాలు లేనట్టే తోస్తొంది. ఎందుకంటే, నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలిచే ఈ బక్కపలచని భామ, మరోసారి స్నేహితులతో తప్పతాగి తందనాలు ఆడి అదేదో ఘనకార్యం చేసినట్టు ఇంటర్‌నెట్‌లో పెట్టింది.

అర్ధనగ్నంగా దిగిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో పెట్టడమే కాకుండా, కామెంట్ ప్లీజ్ అంటూ కవ్వింపుగా అడిగింది. ఇక జనాలు ఊరుకుంటారా? ఎగబడి చూస్తున్నారు. తమ భావాల్ని పంచుకుంటున్నారు.

ప్రస్తుతం పూనమ్ పాండే నటిస్తున్న మూవీలు అంతగా లేవు కాబట్టి తను ఎలాగైనా బిటౌన్ లో స్టంట్ క్రియేట్ చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తుందట. రీసెంట్ గా ఓ నిర్మాత వద్దకి వెళ్ళిన పూనమ్, తనే ఓ కథని తీసుకెళ్ళి ఆ స్టోరికి తనే డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చిందట. అయితే ఆ స్టోరిని విన్న నిర్మాత కొద్దిగా షాక్ కి గురైడయ్యాడు. ఎందుకంటే ఆ మూవీలో అస్సలు స్టోరినే లేదు. తను తన బాయ్ ఫ్రెండ్ తో ఎఫైర్ ని పెట్టుకొని ఏ విధంగా ఎంజాయ్ చేశామన్నదే స్టోరిగా పూనమ్ చెప్పుకొచ్చింది. అలా చెప్పటమే కాకుండా తను ఆ మూవీలో న్యూడ్ గా కూడ కనిపిస్తాను అంటూ చెప్పింది. పూనమ్ చెప్పిన స్టోరికి నిర్మాతలు భయపడిపోయి తరువాత చూద్ధాం అంటున్నారట. ఇదిలా ఉంటే రీసెంట్ గా పూనమ్ తన ఫ్రెండ్స్ కి ఓ వీకెండ్ పార్టీని ఇచ్చింది. ఇందులో తను, తన ఫ్రెండ్స్ తో చిత్తుగా తాగి ఆ వీడియోని నెట్ లో పబ్లిష్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ హల్ చేస్తుంది.

ముందు నటన సరిగ్గా సంగతి చూడమ్మా, డైరెక్షన్ తరువాత వెలగబెడుదువు కానీ అని బాలీవుడ్ లో కుర్ర హీరోయిన్లు కొంతమంది పూనమ్ మీద గుర్రుమంటున్నారట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts