మలాయ్ భాషలో కబాలి

0

రజనీకాంత్ హీరోగా రంజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం కబాలి. ఈ సినిమా చెన్నై, గోవా, మలేషియా ప్రాంతాల్లో చిత్రీకరించారు. దదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కబాలి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు. మలేషియాలో రజనీకాంత్ కు అధిక సంఖ్యంలో అభిమానులు ఉండటం, కబాలి 50శాతం మలేషియా చిత్రీకరించడంతో మలాయ్ భాషలోనూ కబాలి సినిమాను డబ్బింగ్ చేయనున్నట్లు కోలీవ్డ్ టాక్. సిని చరిత్రలో తొలి తమిళ సినిమా మలాయ్ భాషలో విడుదల కావడం విశేషం. కళైపులి థాను నిర్మాణంలో రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్, రాధిక అస్టే, తనిష్కా, ప్రకాష్ రాజ్, కలైఆరసన్, దినేష్ తదితర తారాగనంలో రూపొందుతున్న కబాలి మే నెలలో విడుదలకు సన్నహాలు చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

25న కబాలి సినిమా టీసర్
సూపర్ స్టార్ రజనీకాంత్ ను తెరపైన ఎపుడు చూస్తామని కోట్ల సంఖ్యలో అభిమానులు ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కబాలి...
మే నెల్లో ర‌జ‌నీకాంత్ `క‌బాలి` విడుద‌ల‌
మే నెల్లో ర‌జ‌నీకాంత్ `క‌బాలి` విడుద‌ల‌ సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న సినిమా `క‌బాలి`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌క...
`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
powered by RelatedPosts