మరో లేడి ఓరియేంటేడ్ సినిమాలో నయనతార

0

నాన్ అవన్ ఇళై, అంజాదే, పాండి, మేగామాన్ వంటి హిట్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ నేమిచంద్ జాబాక్, ధర్శకుడు సర్గుణమ్ నిర్మాణ సంస్థ సర్గుణం సినిమాస్ సంయుక్తంగా నయనతార ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. సర్గుణం సహాయ దర్శకుడు దాస్ రామస్వామి రూపొందిస్తున్న ఈ సినిమాలో నయనతార లేడి ఓరియేంటేడ్  పాత్ర పోషిస్తున్నారు.  తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్ తారాగనంలో హరర్, క్రేమ్ అండ్ కామడి థ్రిలర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ధినేష్ సినిమాటోగ్రఫి, వివేక్ బేర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల చివరిలో వెలవరించనున్నారు చిత్ర యూనిట్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శింబు సినిమాలో నయనతార నటిస్తుంది
శింబు సినిమాలో నయనతార ఖచ్చితంగా నయనతార నటిస్తుందన్న నమ్మకం తనకు ఉందని దర్శకుడు పాండిరాజ్ తెలిపారు. శింబు, నయనతార జంటగా దర్శకుడు పాండిరాజ్ రూపొంది...
కార్తి, నయనతారల మధ్య రెండో షెడ్యూల్
బిర్యాని, మద్రాస్, కొంబన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన కార్తి తదుపరి చిత్ర కాశ్మోరా. ఇదుకుతానే ఆశపట్టాయ్ బాలకుమారా సినిమా దర్శకుడు గోకుల్ ఈ సినిమ...
మరో హారర్ ఎంటర్ టైనర్ లో నయనతార
మరో హారర్ ఎంటర్ టైనర్ లో నయనతారతన సమకాలిక హీరోయిన్లు అందరూ  రేసులో వెనకబడిపోతుంటే... నయనతార మాత్...
powered by RelatedPosts