మరో మల్టీస్టారర్ లో అమితాబ్

0

amitabh-bachchan“ఉడాన్” లాంటి చక్కటి సినిమాని నిర్మించిన విక్రమాదిత్య నిర్మాణ సారధ్యంలో “ఘూమ్కేతు” అనే పెద్ద మల్టీస్టారర్ సినిమా రూపోంచించబడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు అని సమాచారం. పూర్తిగా హాస్యప్రధానంగా రూపొందించబదనున్న ఈ సినిమాకి పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి అమితాబ్ ‘ఈ సినిమాలో నా పాత్ర నూటికి నూరుపాళ్లు హాస్య ప్రధానమైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా. ‘ఘూమ్‌కేతు’లో నా పాత్రకు సంబంధించి పలు అవతారాల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాను’ అని తన బ్లాగ్‌లో వివరించాడు.

కామెడీ సినిమా, అందులోనూ చాలా కాలం తరువాత అమితాబ్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటం అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts