మరీ విడ్డూరం కాకపోతే అతను మహేష్ కి పోటీనా?

0

maheshbabuప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఒక వింతైన వాదం నడుస్తోంది. గత రెండేళ్లుగా విడుదలకి నోచుకోని “రేయ్” సినిమాని, సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న “ఆగడు” తో పోటీగా విడుదల చేయాలని మెగా క్యాంప్ కోరుకుంటున్నట్టు సమాచారం. ఇది ఒకరకంగా “రేయ్” చిత్ర దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి మీద ఒత్తిడి పెట్టడానికా అన్నట్టు ఉంది.

లేకపోతే సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న “ఆగడు” కి, మెగాస్టార్ అల్లుడు సాయి ధరమ్ తేజ నటిస్తున్న “రేయ్” కి ఏం పోలిక అసలు? ఏ యాంగిల్ లో మహేష్ కి సాయి ధర్మ్ తేజ పోటీ రాగలడు? మరి మెగా క్యాం ఈ విషయం తెలిసి కూడా, వైవీయస్ ని తన సినిమా “రేయ్” ని ఆగడు తో పోటీగా విడుదల చేయాలని ఒత్తిడి చేస్తుంది?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts