భర్తలేని భార్యగా అందాల తార

0

katrina-kaif-3ప్రస్తుతం ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తూ, అందాలు ఆరబొస్తూ ప్రేక్షకులకి కన్నుల పండుగ చేస్తున్న సెక్సీ తార కత్రీనా కైఫ్ తాజ్‌గా డీ గ్లామారైజ్డ్ పాత్రని చేయడానికి సిద్ధపడుతోంది. గతంలో “రాజ్‌నీతి” లాంటి ప్రయోగాత్మక సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ , మళ్లీ ఇన్నాళ్ళకి అలాంటి ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించడానికి ఒప్పుకుంది. ఈ తాజా చిత్రానికి ‘కహానీ’ చిత్రం ద్వారా విద్యాబాలన్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సుజయ్ ఘోష్ దర్శకుడు.

ఇందులో కత్రినా పాత్ర విభిన్నంగా ఉంటుందని వినికిడి. భర్తలేని ఒంటరి ఆడదానిగా కత్రినా కనిపించనుందట. పైగా ఇందులో ఆమె ఓ బిడ్డకు తల్లి కూడానట. జపాన్ నవల ’ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే చిత్రం ఆధారంగా సుజయ్‌ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో కత్రినాకైఫ్ నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయమో ఇలాంటి ప్రయోగాలకు పోవడం వల్ల తమ్మడి ఇమేజ్ డ్యామేజ్ అవుతూందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts