బుల్లితెర లోనూ అతడే "కింగ్"

0

mek1వెండితెర మీద ఒక వెలుగు వెలుగుతూనే, ఇటు బుల్లితెర మీద కూడా మేరవాలనే ఆలోచన రావడమే తరువాయి, “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో కి వ్యాఖ్యాతగా చేసేందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం నాగ్ షో “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమం అత్యధిక టీఆర్‌పీ లతో దూసుకుపోతోంది. “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమం మొదటి సీజన్ కి, నలభై ఎపిసోడ్లు చిత్రీకరణ పూర్తయింది అని తెలిసింది. ఇక, రెండవ సీజన్ వివరాలు త్వరలో తెలియవచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts