బాబాయ్ ని ఇంటర్వ్యూ చేసిన అబ్బాయ్

0

Venkatesh Rana Daggubatiసాధారణంగా సెలెబ్రిటీలని జర్నలిస్టులు ఇంటర్వ్యూ తీసుకోవడం మనం ఎక్కడైనా చూసేదే…కానీ, సెలెబ్రిటీలని సెలెబ్రిటీలె ఇంటర్వ్యూ చేయడం కాస్త కొత్తగా ఉంటుంది కదూ? సరిగ్గా అలాంటిదే ఒక ఇంటర్వ్యూ జరిగింది ఈ మధ్య. ఎవరు ఎవర్ని ఇంటర్వ్యూ చేశారు అనేగా? మీరే చదవండి.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, యువ హీరో దగ్గుబాటి రానా తాన బాబాయ్ విక్టరీ వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేసాడు . వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం ” దృశ్యం ” చిత్ర ప్రచారంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సన్నివేశాలని ఇటీవలే ఒక ప్రాముఖ ఛానల్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం స్వయంగా రానానే తెలిపాడు .ఈ ఇంటర్వ్యూ వలన సినిమా ప్రేక్షకులకు మరింత చేరువవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే దృశ్యం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. త్వరలో ప్రసారం కాబోయే ఈ బాబాయ్, అబ్బాయ్ ల ఇంటర్వ్యూ చూడటానికి సిద్ధంగా ఉండండి. మళ్లీ మళ్లీ ఇలాంటి ఛాన్సులు రావు మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts