బాగుందని చూస్తుంటే బాంబులేశారు

0

Kick_posterబాలీవుడ్ లో సూపర్‌హిట్ అయిన సినిమాలు అన్నీ పాకిస్తాన్‌లోనూ ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇక్కడి హీరోలకి భీభత్సమైన ఫాలోయింది ఉంది అన్నది పచ్చి నిజం. మరీ ముఖ్యంగా ఖాన్ త్రయం (సల్మాన్,షారూఖ్,అమీర్) లకి పాకిస్తాన్ లో చాలామంది అభిమానులున్నారు. వీరి సినిమాలు అక్కడ క్రమం తప్పకుండా ప్రదర్శించబడతాయి. అదే క్రమంలో సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం “కిక్” కూడా పాకిస్తాన్‌లోని ఒక చోట ప్రదర్శించబడుతోంది. “ఈద్” సందర్భంగా ముఖ్యమైన సినిమా థియేటర్లన్నీ జనాలతో నిండిపోయింది.

సరిగ్గా అప్పుడే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి , క్యాప్రి సినిమా హాల్ గేటు ఎంట్రన్స్ లో హ్యాండ్ గ్రనైడ్ విసిరి అక్కడనుంచి క్షణంలో తప్పించుకున్నారు. అది పేలిన ఆ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపద్డట్టు అక్కడి పోలీసులు తెలిపారు. సంఘటన జరిగాక రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.

బాంబులు వేసి ప్రజల్లో భయాందోళనలు కలిగించి, మాతసామరస్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా కొందరు దుష్టశక్తులు ఈ కుట్రకి ఉపక్రమించి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
powered by RelatedPosts