బన్నీ సినిమాలో చేయట్లేదు

0

Peralai_Movie_Arjun_Stills_Images_Photos_03గత కొద్దిరోజులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సినిమాలో హీరో అర్జున్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటికి అర్జున్ చెక్ పెట్టాడు. బన్నీ సినిమాలో నేను చేయడం లేదు అని తేల్చిచెప్పాడు.

ఇదే విషయం మీడియాతో చెబుతూ” ‘పస్తుతం హీరోగానే నటిస్తున్నాను. మిగతా పాత్రలు చేయడానికి తనకు సమయం లేదు. కథానాయకుడి పాత్రల్లోనే కొనసాగుతాను. అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా నటించడం లేదు. దీనిపై వార్తలు వదంతులు మాత్రమే’ అని అర్జున్ వివరించారు.

హీరో పాత్రలు, డైరెక్షన్ తో సంతోషంగా ఉన్నానని.. ఇలాంటప్పుడు నెగెటివ్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. ఆయన రూపొందించిన ‘జైహింద్-2’ సినిమాను మూడు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా త్రివిక్రమన్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కన్నడ ఉపేంద్రను విలన్ చేయనున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts