బన్నీతో జాదుగాడి లవర్ రొమాన్స్..?

0

Sonarika-Bhadoriaవరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నాడు. స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లుగా జతకట్టనున్నారు. అయితే మొదటి హీరోయిన్ గా ‘జాదుగాడు’ భామను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాగశౌర్య సరసన ‘జాదుగాడు’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సోనారికి హిందీ టీవీ సీరియల్స్ చూసేవారికి పరిచయమే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts