బట్టలు విప్పమంటే నో అనేసింది

0

Reginaమరీ టూమచ్ కాకపోతే, కాసింత అందంగా ఉంటే చాలు, కనిపించిన అమ్మాయినల్లా అన్నీ చూపించమంటే ఎంత కష్టం మరి?? ఆ పిల్ల ఏదో ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టూ ఎదుగుతూ ” కిందా మీదా” పడుతూ తెలుగు, తమిళ సినీ రంగాల్లో ఇప్పుడిప్పుడే పాగా వేసుకుంటోంది. అంతలోనే అలాంటి ఆఫర్లు విస్తే “నో” అనక “యస్” అంటారా మరి?

ఇంతకీ విషయం ఏమిటంటే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్ర కి ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు తమిళ్ లో ఉన్నాయి. రెజీనా లుక్స్ సైడ్ ఫ్రొఫైల్ లో చూస్తే ఆసిన్ ను , అలాగే ఇంకో యాంగిల్ లో ఇలియానా ని పోలి ఉంటుంది. అందుకే రెజీనాకి ఇటు తెలుగు , అటు తమిళంలో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే కోలీవుడ్ లో ఒకప్పుడు ఆసిన్ కి సూపర్ స్టార్ డం ఉండేది. ఇప్పుడు ఆదే లుక్స్ తో కనిపిస్తున్న రెజీనాకి సైతం కోలీవుడ్ ప్రేక్షకులు ఆధరణ చూపిస్తున్నారు.

అయితే ఇదే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెజీనాకి అధిరిపడే ఆపర్ ఇచ్చింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ న్యూస్ ని  ప్రత్యేకంగా మీకు అందిస్తంది. రెజీనాను ఓ కథ కోసం సంప్రధించిన నిర్మాత, తనకి సూపర్ స్టోరిను చెప్పాడంట. అందుకు రెజీనా సైతం ఆ కథకు ఫిదా అయిపోయింది. డేట్స్ ను ఇస్తాను, మీరు మిగతాది చూసుకోండి అని రెజీనా, ఆ నిర్మాతకి చెప్పింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ నిర్మాత, రెజీనా సరసన హీరోగా సంతానం ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సంతానంతో పాటు కొన్ని సీన్స్ లో న్యూడ్ యాక్టింగ్ ఉంటుంది. కాకపోతే అంతా కామెడీ యాంగిల్ ఉంటుందని అన్నాడు. అందుకు రెజీన వెంటనే నో అనేసింది. సంతానంతో అస్సలు చేయను. అందులోనూ న్యూడ్ ఫోజ్ లకు నేను సిద్ధంగా లేను అని చెప్పుకొచ్చింది.

రెజీనా ఇలా చెప్పటానికి ఓ కారణం ఉంది. రెజీనా త్వరలోనే హీరో సూర్య సరసన నటించే అవకాశం ఉందని కోలీవుడ్ రిపోర్ట్. రెజీనాకి చెందిన మేనేజర్, హీరో సూర్యకి రెజీనా ప్రొఫైల్ ని చూపించాడంట. అయితే అందుకు సూర్య పాజిటివ్ స్పంధించిన సమయం వచ్చినప్పుడు నటిస్తాను. రెజీనా లుక్స్ బాగున్నాయి అని కామెంట్ ఇచ్చాడంట. ఈ విషయం తెలుసుకున్న రెజీనా, అప్పటి నుండి సూర్య సరసన ఆఫర్ కన్ ఫర్మ్ అని లెక్కలు వేసుకుంటుంది.

జీవితంలో పైకి ఎదగాలని ఎదురుచూస్తున్న మనిషి దగ్గరికి వెళ్ళి, ఎవరి పైకి పడితే వాళ్ళ పైకి ఎక్కమంటే ఎలా? అర్ధం చేసుకోరూ………..

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts