"బజార్"కెక్కిన బక్క సుందరి ..!!

0

Shraddha-kapoor-372x500“ఆషికి-2” చిత్రంతో అందరి మనసులని దోచుకున్న అందాల సుందరి శ్రద్ధా కపూర్, ఆ సినిమా తరువాత సరైన అవకాశాలు లేక నానా అవాస్థలూ పడుతోంది పాపం. బాలీవుడ్ పెద్దల కళ్ళల్లో పడటానికి చిట్టి పొట్టి బట్టలు వేసుకుని మరీ రకరకాల ఫొటో షూట్లు చేస్తూ, వివిధ మ్యాగజైన్ల కవర్ పేజీలకీ ఎక్కినా పెద్ద ఉపయోగామేమీ కనబడటంలేదు. అందులో.. మొన్నా మధ్య ఒక మ్యాగజైన్ కి హాట్ హాట్ గా చేసిన ఫొటోషూట్ లో , పోర్న్ స్టార్ ఇమేజ్ వచ్చింది కానీ, హీరోయిన్ గా తన అప్పీల్ ని చూపలేకపోయింది.

అందుకే ఈసారి “బజార్” అనే మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటోషూట్ లో, తనకి మాత్రమే సొంతమైన ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్ ని తన మోహంలో మిస్ కాకుండా చూసుకుంది.

మరి ఈ బక్క సుందరి కొత్త బొమ్మ చూస్తుంటే, ఏమనిపిస్తోంది ఏమిటి?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫిబ్రవరి 25న 'కణం` తొలి సింగిల్‌
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. 'ఛలో' తర్వాత నా...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
మార్చి 9న విజయ్ మంత్రం వేస్తాడా?
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో వ...
powered by RelatedPosts