ఫిబ్రవరి 15న ప్రారంభంకానున్న సండకోళి2

0

దర్శకుడు లింగుస్వామి హీరో విశాల్ క్యాంబినేషన్ లో 2005 వచ్చిన సండకొళి తమిళం, తెలుగులో భారీ విజయాని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సండకోళి సినిమాకు సీక్వెల్ గా సండకోళి2 తెరకెక్కించనున్నారు లింగుస్వామి. ఫిబ్రవరి 15న మొదటి షేడ్యూల్ పుదిచ్చేరిలో ప్రారంభించి, కారైకుడి, కుంభకోణం వంటి ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. మొత్తం 60 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేయాలని భావిస్తున్నారు డైరక్టర్. విశాల్ కు సరసన అనుస్కాను నటింపచేసేందుకు దర్శకుడు లింగుస్వామి ప్రయత్నిస్తున్నారు. అనుస్కా ఇది వరకు లింగుస్వామి దర్శకత్వంలో నటించలేదు. విశాల్ తో తొలిసారిగా అనుస్కాహీరోయన్ గా నటించడం విశేషం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts