ఫిబ్రవరిలో 20పైగ విడుదల కానున్నతమిళ సినిమాలు

0

2016 తమిళ సినిమాకు శుభారంభానిచ్చింది. శివకార్తీకేయన్ నటించిన రజనీమురుగన్’, విశాల్ నటించిన కథకళిఉదయనిధి నటించిన గేతుబాలా దర్శకత్వంలో వచ్చిన తారతపటై నాలుగు సినిమాలు పొంగల్ కు విడుదలై భారీ వసూల్లు రాబడుతున్నాయి. ఈ నెల చివరిలో అరణ్మనై2’, ఇరుది సుట్రువిడుదలకానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అభిమానులో భారీ అంచనాల నెలకొని ఉన్నాయి.  మళయాలంలో సూపర్ హిటైన బెంగళూర్ డేస్ కు తమిళంలో బెంగళూర్ నాట్టుకల్ గా రిమేక్ అవుతుంది. ఈ సినిమాలో ఆర్య, రాణా, బాబి సింహా, శ్రీదివ్య, పార్యతి, లక్ష్మిరాయ్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ప్రశాత్ నటించిన సాహాసం, విడుదలకు ముందే పలు అవార్డులు సంపాదించుకన్నవిచారణై, సిద్ధార్థ్ నటించిన జిల్, జగ్ జక్ సినిమాలు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలవుతున్నాయి. విజయ్ సేతేపతి నటించిన కాదలమ్ కడందు పోగుమ్, జయంరవి నటించిన మిరుదన్, శ్రీశాంత్ నటించిన షావుక్కార్ పేటైమెల్లిసై వంటి సినిమాలు ఫిబ్రవరి రెండవ వారంలో విడుదలకానున్నాయి. విజయ్ సేతుపతి నటించిన సేతుపతి, అరుళ్ నిధి నటించిన ఆరావదు చిన్నం, అధర్వ నటించిన కణిధన్, మాపాకా నటించిన నవరస తిలకం, ఎస్ఏ.చంద్రశేఖర్ హీరోగా నటించిన నైపుడై, దెయ్యం సినిమా వస్తున్న జోరో వంటి సినిమాలు ఫిబ్రవరి మూడవ వారంలో విడులకానున్నాయి. ఫిబ్రవరి ఒక నెలలోనే 20 నుంచి 30 సినిమాలు విడులకు సిద్ధంగా న్నాయి. మరి ఎన్ని సినిమాలు ఫిబ్రవరిలో విడుదకానున్నాయో, విడుదలైన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో లేదో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts