ప్రేమ దూకుడు మొదలైంది!

0

nithinనితిన్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నితిన్ సరసన మిస్తీ చక్రవర్తి నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. విక్రమ్ గౌడ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ”కరుణాకరన్ శైలిలో సాగే ప్రేమకథకు నితిన్ దూకుడు తోడై రూపొందుతున్న చిత్రమిది. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నామ”ంటున్నారు నిర్మాతలు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts