ప్రేక్షకుల ముందుకి రానున్న "ముని-3"

0

Raghava-Lawrenceకొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత రాఘవ లారెన్స్ దర్శకుడిగా అవతారం ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.. రాఘవ లారెన్స్ ఇతర హీరోలతో సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో తను కూడా హీరోగా సినిమాలు చేసాడు. అందులో తనకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు ‘ముని’, ‘కాంచన’.. కామెడీ హర్రర్ గా తెరకెక్కిన ఈ సినిమాలకి సీక్వెన్స్ గా ప్రస్తుతం ముని 3 సినిమా రూపొందుతోంది.

రాఘవ లారెన్స్ దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ పూర్తవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గత సినిమాల కంటే ఈ సినిమాలో ఎక్కువగా సిజి వర్క్ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మాత.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts