ప్రస్తుతానికి అందుబాటులోనే పివిపి ధరలు

0

pvpదక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ గా చరిత్ర సృష్టిస్తూ కొద్ది రోజుల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, అందాల తార అనుష్క చేతుల మీదుగా ప్రారంభించబడ్డ “పివిపి స్క్వేర్” లోని ఆరు స్క్రీన్ల తాలూకు టికెట్ ధరలు, గ్రాస్ కెపాసిటీ వివరాలు తాలూకు పట్టిక ఇది… ఒకసారి చూడండి.

స్క్రీన్ నెంబర్ 1. 189 ఎగ్జిక్యూటివ్ + 37 నార్మల్ : 226 సీట్లు – గ్రాస్ కెపాసిటీ 13,867/-
స్క్రీన్ నెంబర్ 2. 13 . + 226 . + 39 . : 278 .- గ్రాస్ కెపాసిటీ 17,481/-
స్క్రీన్ నెంబర్ 3. 179 . +24 . : 203 సీట్లు- గ్రాస్ కెపాసిటీ 13,056/-
స్క్రీన్ నెంబర్ 4. 113 . + 25 . : 138 సీట్లు- గ్రాస్ కెపాసిటీ 8,311/-
స్క్రీన్ నెంబర్ 5. 13 . + 179 . + 34 . 226 సీట్లు- గ్రాస్ కెపాసిటీ 14,062/-
స్క్రీన్ నెంబర్ 6. 13 . + 156 . + 29 . 198 సీట్లు- గ్రాస్ కెపాసిటీ12,371/-

రేట్లు విఐపి ( సోఫా ) & ఎగ్జిక్యూటివ్ (ఫుష్ బ్యాక్ ) 75/-
నార్మల్ ( 2 ప్రంట్ రోలు… ఫుష్ బ్యాక్ తో ) 10/-
మొత్తం 6 స్క్రీన్స్… 1269 సీట్లు సినీ పోలీస్ గ్రాస్ కెపాసిటీ ఇప్పుడున్న రేట్లు ప్రకారం 79,148/- ఒక్కో షోకు.
గమనిక : 3/- మెయింటినెన్స్ ఛార్జెస్ క్రింద మైనస్ చేసి లెక్క వేయాలి .

ఇతర మల్టీప్లెక్సులతో పోల్చితే ప్రస్తుతానికి అయితే అందుబాటులోనే ఉన్నాయి, ముందుముందు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడే ఏమీ చెప్పలేము.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts