పుకార్లని ఖండించిన దేవ కట్టా

0

Deva Katta Interview Photos (6)సినిమా సినిమాకి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపుని పొందిన దర్శకుడు దేవ కట్టా. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటో నగర్ సూర్య’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు దేవా కట్టా.

ముఖ్యంగా దేవా కట్టా డైలాగులకు సర్వత్రా ప్రసంశలు లభిస్తున్నాయి. అఖిల్, గోపీచంద్ లలో ఎవరో ఒకరు హీరోగా సినిమా ఉండొచ్చు అంటూ ‘ఆటో నగర్ సూర్య’ తర్వాత దేవా కట్టా దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రం గురించి పలు వార్తలు వస్తున్నాయి. అయితే దేవా కట్టా తదుపరి సినిమా ఇంకా ఖరారు కాలేదంట. ‘ ప్రస్తుతం రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్ అయిన తర్వాత మీకు తెలియజేస్తాను ‘ అంటూ ట్విట్ చేశారు.

తదుపరి వివరాలు బహుశా దేవ కట్టా తన ట్విట్టర్ ద్వారానే తెలియజేసే అవకాశం ఉంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts