పిచ్చాసుపత్రికి వెళ్లిన ఆ పిచ్చి కాంగ్రెస్ వాళ్లకి నా సమాధానం – రామ్ గోపాల్ వర్మ

0

Ramgopal varma

నా మెదడుకి చికిత్స చెయ్యాలని చెప్తున్న ఆ కాంగ్రెస్ వాళ్లకి నా సమాధానం- నాకు కనీసం చికిత్స చెయ్యడానికి మెదడన్నా ఉంది. వాళ్లకి ఆ మెదడు కూడా లేకపోవడం మూలానే అలాంటి కూతలు కూస్తూ, అటువంటి చేష్టలు చేస్తున్నారు. మెదడు లేకుండా కూడా మనుషులు బతికేయొచ్చని నిరూపించిన ఆ అద్భుతమైన కాంగ్రెస్ వాళ్లని అడ్వాన్స్డ్ మెడికల్ రీసర్చ్ కోసం అమెరికా పంపించవలసిందిగా నరేంద్రమోడీ గారికి నేను వినతిపత్రం అందించబోతున్నా.

– రామ్ గోపాల్ వర్మ

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts