పాస్ పోర్టు మరిచి మలేసియా బయలుదేరిన రజనీకాంత్

0

కబాలిచివరి దశ చిత్రీకరణ కోసం మాలేసియా బయలుదేరిన రజనీకాంత్ కు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఉదయం 10.30గంటలకు వినాశ్రయానిక చేరుకున్న రజనీకాత్ తన తన దగ్గర పాస్ పోర్టు లేదని సంగతి తెలుసుకున్న రజనీకాంత్ వెంటనే కుటుంబస్యభ్యులకు ఫోన్ చేసి పంపమన్నారు. ఉదయం సమయం కావడం, ట్రాఫిక్ అధికంగా ఉంటుందనే నేపథ్యంలో బైక్ ద్వారా పంపుతామని తెలిపారు. ఉదయ0 11.15 గంటలకు మలేసియా బయలెదేరాల్సిన విమానం మంచు కారణంగా 11.15 బయలుదేరింది. ఇంతలో రజనీకాత్ కు పాస్ పోర్టు అందటంతో మలేసియా బయలుదేరారు. కబాలి సినిమా చిత్రీకరణ అనంతరం రజనీ శంకర్ రూపొందిస్తున్న 2.0 చిత్రీకరణలో పాల్గొంటారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్
 గతంలో రజనీకాంత్ నటించిన ఏడు, ఎనిమిది సినిమాలు ఓ ఏడాదిలో విడుదలైయేవి. రానురాను రెండు, మూడు అంటూ ఇపుడు ఏడాదికి ఓ సినిమా చచొప్పున రజనీ...
వరలక్ష్మిని ప్రశంచించిన రజనీకాంత్
వరలక్ష్మిని ప్రశంచించిన రజనీకాంత్ సంక్రాతి బరిలో తమిళంలో విడుదలైన సినిమాల్లో ‘తారతపటై’ ఒకటి. సంగీత దర్శకుడు ఇళయరాజా 1000వ సినిమాగా, దర్శకుడు బాల...
రజనీకాంత్ కు భారీ కటౌట్
రజనీకాంత్ కు భారీ కటౌట్వరద బాధితులకు పలువురు పలు విధాలుగా సాయం చేశారు. ఆ కోవలో రజనీకాంత్ అభిమానులు ‘మలరోడుం మనిదనేయం’ పేరుట బ్రహ్మండబైన కార్య...
powered by RelatedPosts