పాప అరిపించిందిగా…!!

0

Sunnyబూతు చిత్రాల సుందరిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సన్నీ లియోన్, ఏ ముహూర్తాన బాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ, మళ్లీ పాత పని వైపు కన్నెత్తి కూడా చూడనంతగా బిజీ అయిపోయింది.. కోట్లకి కోట్లు కొల్లగొడుతోంది . చేతి నిండా సినిమాలతో, ప్రముఖ హీరోయిన్లందరికీ చెమటలు పుట్టిస్తోంది.

ఈ మధ్యే టాలీవుడ్ లో కూడా “కరెంట్ తీగ” తో అడుగుపెట్టిన ఈ సెక్సీ భామ, ఇటీవలే ఒక మ్యాగజైన్ కి చేసిన ఫొటోషూట్ లో స్విమ్మింగ్ పూల్ లో ఇలా వయ్యారంగా నిలుచుని అందరినీ నోళ్ళు వెళ్ళబెట్తించేస్తోంది.

పాప అరిపించింది కదూ….ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
ఐతే 2.0
వరల్డ్ సీన్మాలు; ఇండియాల మరాఠీ, మలయాళం, తమిళ్ ఓళ్ళు కతర్నాక్ గ డిఫరంట్, క్రియేటివ్ సీన్మాలు దీత్తాంటే, బాంబే లాంటి మెట్రో సిటీలల్ల, తెలుగు సీన్మా...
నెల్లూరి పెద్దారెడ్డి
ముందుమాట‌: సతీష్ రెడ్డి , మౌర్యానీ , ముంతాజ్ హీరో హీరోయిన్ లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం ” నెల్లూరి పెద్దారెడ్డి ”...
powered by RelatedPosts